వ్యాపారం

ఏదైనా వ్యాపారము చేయాలనుకునే సమయంలో మన పుట్టిన తేదీ ఏ గ్రహానికి సంబంధించింది. దానికి (Birth Period) అనుకూలంగా ఉందా లేదా? మరియు అందులో ఉండే గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయో, ముఖంగా మనలను ప్రభావితం చేసే వయస్సు పరిగణలోకి తీసుకోవాలి మరియు పేరులో ఏ గ్రహానికి సంబంధించినది. మనం పెట్టిన వ్యాపార సంస్థ మన పేరుకు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

మనిషి జీవితం పై వయస్సు ముఖంగా ప్రభావం చూపిస్తుంది అదే సమయంలో:

మన వయస్సు లో గ్రహాలు బాగా లేక పోతే గ్రహాలు ప్రభావం మన వ్యాపార నష్టాలను సంభవిస్తాయి. ఆర్థికంగా నష్టపోతారు. (1, 10, 19, 28) తేదీలలో జన్మించిన వ్యక్తులు, శని, కేతు గ్రహాలు ప్రభావం చూపుతాయి. ఆ సమయంలో వయస్సు లో వ్యాపారం చేసే వ్యక్తులు వ్యాపారంలో నష్టపోతున్నారు.

(1) 1, 10, 19, 28 తేదీలో జన్మించిన వ్యక్తికి December 24 to February 22 మధ్య పుట్టివుంటే వ్యాపారాలు కలిసిరావు. ఐరన్ వ్యాపార సంబంధంగా నష్టపోతారు! ఇనుము వ్యాపారం కలిసిరావు!

(2) 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వ్యక్తికి పండ్లు, కూరగాయలు మిల్క్ ప్రొడక్షన్, మినరల్స్ వ్యాపారం, కూల్ డ్రింక్స్, మెడికల్ షాప్ వ్యాపారాలు కలసి వస్తాయి! ఫెరిల్స్ ఐజర్ షాపులు.

(3) 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తి పిరంట్టంగ్ పెర్సన్, బుక్ స్టోర్స్, పూజ సామాగ్రి, మొదలగు వ్యాపారం కలసి వస్తాయి.

అయితే వ్యాపారాలు, వరాక సంబంధించి వ్యాపారాలు చేయడం వల్ల దాని నష్టం!

(4) 4, 13, 22, 31, తేదీలలో జన్మించిన వ్యక్తి ఫోటో స్టూడియో, లాబ్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ షాపులు, మెడికల్ స్టోర్ మొదలగు వ్యాపారాల్లో కలసి వస్తారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నష్టం కలసి రావు.

(5) 5, 14, 23, తేదీలలో జన్మించిన వ్యక్తి కిరణాటక రవాణకి, ట్యాక్సీ, సిక్స్ ఎకే చేంజ్, జయతిష్ఠ కంప్యూటర్స్ మొదలగు వ్యాపారాలు కలసి వస్తాయి.

(6) 6, 15, 24 తేదీలలో జన్మించిన వ్యక్తి హోటల్కి, సినిమాహాలు, ఫ్యాషన్ డిజైనింగ్, రెస్టారెంట్, బాటిల్ షాపులు, బయటి ప్రయాణం, గోల్డ్ షాపులు, పెయింటింగ్, పూల వ్యాపారం మొదలగు వ్యాపారాల్లో కలసి వస్తారు.

(7) 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తి మొబైల్ షాప్, ఎలక్ట్రికల్ - ఎలక్ట్రానిక్స్, ఇంటర్నెట్ షాపులు, మెడికల్ స్టోర్స్, ఫెరిల్స్ ఐజర్, మొదలగు వ్యాపారాలు కలసి వస్తాయి, ఇనుము సంబంధించి వ్యాపారాలు, మారబల్క్, బండల ప్రచురణ ఫ్యాక్టరీలు మొదలగు వ్యాపారాలు కలసి వస్తాయి!

(8) 8, 17, 26, తేదీలలో జన్మించిన వ్యక్తి నూనెల వ్యాపారం, ఇట్ కబట్టీలు, ఇనుప వ్యాపారం, గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, వావస్యం, యంత్ర కర్మాగారాలు, మెయిన్ సంబంధించి వ్యాపారాలు కలసి వస్తాయి.

(9) 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తి భయ సంబంధించి వ్యాపారాలు, అనిన కీరడలకు సంబంధించి సెంటర్, మెకానికల్ సంబంధించి చిన్న వ్యాపారాలు మొదలగు వ్యాపారాల్లో ఉంటారు.

దాదాశ రాశులు: సూర్యుడు భయమి చుట్టి తిరిగే కయలని March 21 (మేష రాశి) ప్రారంభమై ఏడాది March 20 మీనా రాశి కయలంలో సూర్యగమనముంటుంది. ముఖంగా పుట్టిన తేదీని ప్రభావితం చేసే (Birth Period). అందులో ఉండే గ్రహాలు వ్యతిరేకంగా, నీచ స్థితులను గురించి మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది.

మేష రాశి (20 మార్చి - 20 ఏప్రిల్) ఈ మధ్య కయలంలో పుట్టిన వ్యక్తిని మేష రాశికి చందిస్తారు. సూర్య రాశి మేష రాశి అధిపతి కుజుడు. ఇది కుజ గ్రహం మొదటి ఇల్లు. ఇందులో సూర్యుడు ఉన్న స్థితిలో ఉంది సూర్య - కుజ బలమైన గ్రహాలు పరస్పర అనుకూలించుట చేత అనేక ప్రభావాలు ఉదయంగా వస్తాయి. రక్షణ శక్తి సంబంధమైన ఉదయాలు, నావి, ఎయిర్ ఫోర్స్ ఉదయాలు లభిస్తాయి.

రాజకీయాలలో Top Most Leader గా ఉంటారు. ఎన్నో రాజకీయ పదవులు వస్తాయి.

ఉదాహరణ: నారా చంద్రబాబు నాయుడు (20-04-1951)

వృషభ రాశి (21 ఏప్రిల్ - 21 మే) ఏ సంవత్సరమైనా ఆ మధ్య కయలంలో పుట్టిన వ్యక్తిని వృషభ రాశికి చందిస్తారు.

ఇది బలమైన శుక్రుడితో మొదటి రాశి. ఇందులో చందురుడు ఉన్న స్థితి కయగా, కేతువు నీచ స్థితి. ఈ కయరణంగా ఈ రాశి వ్యక్తులు కళాకారులు, సినీ, టి.వి.లలో గొప్ప కళాకారులు అవుతారు. పయల ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్, హోటల్కి, లాడ్లలు, ఫుడ్ వ్యాపారాలు నిర్వహిస్తారు. హోటల్ మేనేజ్మెంట్, లేడీ పాయలురాలు, బంగారు, ఐడీ, మాయాజిక్స్ షాపులు నిర్వహిస్తారు. మీరు జీవితాన్ని ఎంజాయ్ చేసినట్లు మరి ఒకరు చేయలేరు అంతే అతిశయోక్తి కాదు. వీరు

అనేక రకాల కళారంగంలో రాణిస్తున్నారు. సినీ రంగంలో ప్రముఖులు, మాధురీ దీక్షిత్, మంచు మనోజ్, త్రిష, దాసరి నారాయణరావు, చందరబోస్, మొదలగు వారు రాజకీయ రంగంలో ఉమాభారతి, ఎనమల రామకృష్ణుడు.

(3) మిధున రాశి 22 మే - 21 జూన్ మధ్య జన్మించిన వ్యక్తి మిధున రాశికి చందిస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. బుధుడు మొదటి బలమైన తొలిరాశి. ఈ రాశి వ్యక్తులు ఎన్నో రంగాల్లో ముందుగా ఉంటారు. టెక్నికల్ విజ్ఞానం, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్నికల్ ఇంజనీరింగ్, అకౌంట్స్ బ్యాంకింగ్, విద్యుత్ ఇన్ కమ్ టాక్సీ మొదలైన రంగాల్లో ఉంటారు. ఇన్ కమ్ టాక్సీ, ట్రేడింగ్ రంగాలు, సైట్స్ మొదలగు వారు.

ఉదాహరణలు: N.T.R., రవితేజ, S.P. బాలసుబ్రహ్మణ్యం, దివంగత దాసరి నారాయణరావు, ఇళయరాజా సినీ రంగంలో ప్రముఖులు, రాజకీయ రంగంలో రాహుల్ గాంధీ, గవర్నర్ కిరణ్ బేడీ, కరుణ నిధి మొదలగు వారు.

(4) కరాటే రాశి (22 జూన్ - 22 జూలై) ఈ మధ్య జన్మించిన వ్యక్తి కరాటే రాశికి చందిస్తారు. ఈ రాశి అధిపతి చందురుడు. చందురుడికి బలమైన ఏకైక రాశి. ఈ రాశిలో గురువు ఉన్న స్థితి వలన అదృష్ట ఫలితాలను ఇస్తుంది. కుజుడు నీచ స్థితి. దురదృష్ట ఫలితాలను ఇస్తుంది. చందురుడిని అంటారు పెతుకొని కేతువు ఉంటాడు. ఈ కేతువు కుజ లక్షణానికి అనుగుణంగా ఉంటుంది. ఆకాశంలో దురదృష్ట ఫలితాలు ఉంటాయి.

చందురుడు కళలకు అధిపతి. రచన, పత్రికల రంగం, జర్నలిజం, సినీ, టి.వి. రంగాలు. నేటికి సంబంధించి వ్యాపారాలు. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, రాజకీయ నాయకులు గొప్ప వ్యక్తులు అవుతారు.

ఉదాహరణ: డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి, అఖిలేష్ యాదవ్ మొదలగు ప్రముఖులు.

(5) సింహ రాశి 23 జూలై - 23 ఆగస్టు ఈ మధ్య జన్మించిన వ్యక్తి సింహ రాశికి చందిస్తారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. సూర్యుడు బలమైన ఏకైక రాశి. రాయహుడు నెగటివ్ గా ప్రభావం చూపిస్తాడు. ఈ రాశిలో సూర్యుడు చక్రుని రాయజాయోగాలను ఇస్తాడు. అనేక సివిల్ కీ,

ప్రభుత్వ ఉదయాలు, సైన్యాధిపతులు కలిగిన వారు. రాజకీయంగా మంచి ఉజావ్యాల ప్రకటనలను ఇస్తారు. పేరు ప్రముఖులు కలిగితే సూర్యుడి అనుగ్రహం ఉండాలి.

ఉదాహరణ: బిల్క్ కీంటన్, శంకర్ దయాల్క శర్మ, రాజీవ్ గాంధీ ఇలా ఎన్నో మంది రాజకీయాల్లో ప్రముఖులు అవుతారు.

శ్రావణ దేవి, వ్యణ శ్రావణ్, దేవిశ్రావణ్, మహేష్ బాబు, చిరంజీవి, సినీ రంగంలో ప్రముఖులు జన్మించారు.

(6) కన్యా రాశి 24 ఆగస్టు - 23 సెప్టెంబర్: కన్యా రాశి సంబంధించి వ్యక్తి. ఈ రాశి అధిపతి బుధుడు. ఈ రాశిలో బుధుడు ఉన్న స్థితిలో ఉంటాడు. శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడు. ఉదయాలు, గణితం, లలిత కళలు ఇది భయతతానికి చందిన రాశి. ఫ్యాషన్, సిరిమార్కెట్, పేగు సూత్రం, కిండర్ గార్డెన్ సాయంగా అభివృద్ధి, చిన్న సూత్రం నుంచి పెద్ద సూత్రం నడిపే స్థితికి అభివృద్ధి చందిస్తారు. టీచింగ్, పి.హెచ్.డీ కూడా ఉంటారు. మొదట చిన్న స్థానం నుంచి అంచులంచాలుగా ఎదుగుతారు. పెద్ద రాజకీయ నాయకులు అవుతారు. మంచి తలివి తేట్లు కలిగి ఎదుగుతున్న వ్యక్తి బలహీనతలను కనిపెడతారు. వ్యాపారాల్లో బాగా రాణిస్తున్నారు. సినీ రంగంలో ఎక్కువ అభివృద్ధి చేర్చే ఈ రాశి.

ఉదాహరణ: అక్కినేని నాగేశ్వరరావు, సుమన్, శ్రావణ్, రమాకృష్ణ మొదలగు వారు.

ప్రధాని నరేంద్రమోడీ, M.S. సుబబలక్ష్మ, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు