నిత్యజీవితంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన సంరద ‘‘దైవిక్ సంరద రూపంలో" రూపం ఎక్కడ పూజించబడునో ‘‘లక్ష్మీదేవి" స్థలంలో ఉండును.
ఏకముఖి రుద్రాక్ష (సాక్షాత్తు రుద్రరస్వరూపం): (1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి మంచిది.) ఈ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. శివ అనుద్రహముతో పాటు సూర్యుని అనుద్రహం లభిస్తుంది. ఆధ్యాత్మిక శాంతితో భక్తి మానసిక దృఢత లభిస్తుంది. ఈ రుద్రాక్ష ఉన్న రుహం శ్రీసంపదతో అలరారుతుంది. పరద్రహమ-పరతత్వానికి చిహనం.
దివముఖి రుద్రాక్ష (అరధనారీశ్వర స్వరూపం): అరధనారీశ్వర తత్వానికి ద్రపతీక. శివపారవత్తల అనుద్రహముతో పాటు చంద్రరద్రరహం అనుద్రహం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి, వశీకరణ శక్తి, పాపహరణం అద్భుతమైన రాణంపు ద్వారా విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ రుద్రాక్ష ఉన్న రుహం ద్రపశాంతవాతావరణం, ఐశ్వర్యం భవిస్తుంది. (2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారికి మంచిది)
ద్రిముఖి రుద్రాక్ష (అగ్నినస్వరూపం): అగ్నిన స్వరూపం. ద్రిముఖి స్వరూపం. అగ్నిన అంటే పాపాలను భస్మం చేస్తుంది. అధిష్టిత దేవుడు కుజుడు, పూర్వ జనమ పాపాలను నశింపజేసి, స్రవవిరులో అభ్యున్ని కలిగించి, నిద్రత సంబంధమైన వాయుధులను నివారించి, శ్రావణ విషద్రపయోగాల నుంచి రక్షిస్తుంది. ధనధాన్య అభివృద్ధిని కలిగిస్తుంది. వీరులకు ద్రిముఖ రుద్రాక్ష చాలా మంచిది. ద్రపి రుహమునందు ఉండే రుద్రాక్ష. బాలారిష్టులను నివారించగలదు. ద్రిముఖ రుద్రాక్షారులకు ముఖఖంట అనుద్రహం లభిస్తుంది. (9, 18, 27, తేదీలలో పుట్టిన వారికి మంచిది)
చతుర్ముఖి రుద్రాక్ష (ద్రరహమ స్వరూపం): ద్రరహమ స్వరూపం, అధిదేవత బుధద్రరహం, బుదిధవికాసం ఉంది. వీరులకు జ్ఞానపరమైన శక్తి, పండితులకు, శాస్త్రసుజనులకు, ఆచార్యులు ధరించే ప్రత్యేక ద్రపజప కులుగుతుంది. ఆరోగ్యం, సంఘగౌరవం, తరకవితరకములందు విజయం లభించును. (5, 14, 23 తేదీలలో పుట్టిన వారికి మంచిది)
పంచముఖి రుద్రాక్ష (కాలాగ్నిన రుద్రరస్వరూపం): పంచద్రరహమ స్వరూపం. అధిదేవత గురుద్రరహం. పాప పరిహారము. శ్రద్ధజయం. మనశశం ారకులకు లభిస్తుంది. కాలాగ్నిన రుద్రరస్వరూపం. (3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారికి మంచిది)
షణ్ముఖి రుద్రాక్ష (షణ్ముఖి స్వరూపం): కార్తికేయ ద్రపిరూపం, షణ్ముఖి రుద్రాక్షకి అధిదేవత శుద్రక ద్రరహం, అపరిమిత జ్ఞానసిద్ధి, వ్యాపార అభివృద్ధి, ఏకాద్రత, దృష్టి నివారణ చేకూరుతుంది. బుద్ధిమాంధ్యం, చతుర్భవులో వెనుకబాటుతనం నివారించగల శరాదేవి కటాక్షం లభిస్తుంది. ఋణబాధులు తీరిపోతాయి. రాజకీయ నాయకులు రుద్రాక్షను ధరించి అనూహ్య విజయాలు సాధిస్తారు. (6, 15, 24 తేదీలలో పుట్టిన వారికి మంచిది)
స్పుముఖి రుద్రాక్ష (మనమధ స్వరూపం): రుద్రద్భద్రి ఆభరణమైన శేష్నార స్వరూపం. అధిదేవత శ్నీశ్వరుడు ఏలినాట్ట శ్ని, అష్టమి శ్ని, అరాధనశ్శి శ్ని, శ్నిమహారాష్ట్రతకు స్పుముఖి ధరించిన శ్ని ద్రరహ దోషం బాధనుండి విముక్తులవుతారు, మరియు
జ్ఞానసంపదలతోపాటు ఆయురారోగ్య ఐశ్వర్యం పొందుతారు. (8, 17, 26, తేదీలలో పుట్టిన వారికి మంచిది)
అష్టముఖి రుద్రాక్ష (విఘ్ననశ్వర స్వరూపం): విఘ్ననశ్వర స్వరూపం, అష్టవినాయకులకు తలిచిన రంగాదేవి ద్రపిరూపం, విఘ్ననశ్వర అనుద్రహం లభిస్తుంది. స్రవవిఘ్నాలను తొలగించి విజయాలు లభిస్తాయి. పూర్వజనమ పాపాలు పరిహారమై పేరు ద్రపఖ్యుత్తలు లభిస్తాయి. శ్ని ద్రరహ దోషం నివారణ మవుత్తుంది. వ్యాపార అభివృద్ధి, మంచిపేరు ద్రపిష్టులు లభిస్తాయి. (4, 13, 22, 31, 7, 16, 25, 8, 17, 26 తేదీలలో పుట్టిన వారికి మంచిది).
నవముఖి రుద్రాక్ష (కాలభైరవ స్వరూపం): నవశక్తి అమృతవారి స్వరూపం. నవద్రరహం అనుద్రహం లభిస్తుంది. శ్ని, రాహు, కేతు, ద్రరహం దోషం నివారణ అవుతుంది. ఆధారమిక అభివృద్ధి, పరోపకార బుద్ధి, కీర్తి వ్యాపార విజయము, స్రీసంపదలు లభిస్తాయి. దీనిని ధరించినవారు అపమృత్తు భయం నశించి శివస్మారకులు అవుతారు. కేతు ద్రరహం దోషం నివారణకు మంచిది. (7, 16, 25 తేదీలలో పుట్టిన వారికి మంచిది.)
రశ్ముఖి రుద్రాక్ష (విష్ణు స్వరూపం): విష్ణు స్వరూపం, మోసాలు, కుద్రర, అసూయ దేవతల నుండి రక్షణ పొందించి మంచి ఆరోగ్యం కలిగిస్తుంది. (1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి మంచిది).
ఋషికేశస్థ హరాారస్థ నుండి సాయం తీసుకొనివచ్చి శుద్ధిచేసిన రూపాలు మా వద్ద లభించును. కావలసినవారు ఈ సంఖ్యకు ఫోన్ల ద్వారా మీ ఇంటికి డెలివరీ పొందవచ్చు.
పూర్వకాలం నుండి భారతీయులకు పూజలు తగినంత విశ్వనీయమైనవి... వేరే కాలం నుంచే భారతీయ ఆధారిత పరమార్ధ చింతనకు అలవాలైనవి... రుద్రాక్షధారణ.
ద్రిపురాసుర స్ంహార నిమిత్తం పరమశివుడు దీర్ఘకాలం అంటే వేలాది సంవత్సరాల పాటు అతి నిమిషంగా నిద్రత్తడై నిశ్చలంగా తపస్సు ఆచరించాడు. ఆలా వేలాది సంవత్సరాలు కాలం దృష్టి నందిన నిద్రతములు రాక్షస్ స్హార అనంతరం. అలసరచే కళ్ల చమారచగా, నిద్రతములనుంచి ఉరువించిన బాష్పాలు ఆ భూమి పై పడినవి. బాష్ప బంధవుల నుంచి మహా వృక్షాలు ఉరువించినవి. వాటి నుంచి వచ్చిన ఫలములే రుద్రాక్షలు అని పురాణం కథలు చెబుతున్నాయి.
రుద్రాక్ష వృక్షాలు హిమాలయాల నుండి ద్రపాంతుల వరకు నేపాల్ వరకు రక్షణాదిన శీశైలలతద్రతం అడవులలో పెరిగాయని పూర్వ కథనం. ద్రపయార హరివర, కరాళిక కేరళ, అరణ్యములలో లభిస్తాయి. రుద్రాక్షలను పాలలో కాస్త ఉంచి, తరువాత పాలు తీసి పాలను స్తవిస్తు మనస్సు నిరమలంగా అవుతుంది. తగినంత ఉష్ణి శ్రీరానికి అందించి, ద్రాక్షలను నశింపజేసి, రుద్రాక్ష రసం విష్ణునికి విరుద్ధంగా ఆయుర్వదం చెప్తుంది.
విభూతి, రుద్రాక్ష లేకుండా శివ పూజ నిరర్థకమనీ పురాణాలు వివరించాయి.
రుద్రాక్షలను చేతిలో ధరించి మంత్రతం జపిస్తున వారి రాశి ఫలంతో స్మానం.
రుద్రాక్ష ధారణ ద్వారా రుద్రరతవం లభిస్తుంది. రుద్రాక్ష ధరించిన వ్యక్తి దేవుడు అయాడు. రుద్రాక్షను భక్తి దృష్టితో ధరించిన వారు వారి పాపాలను నశించి ఆత్మ శుద్ధి సాధిస్తారు అని చెబుతున్నారు. పురాతన ద్రవ్యం.
రుద్రాక్షను ధరించి శివనామస్కరణతో (మనసులో) జపం చేయడం వలన చేసిన పాపాలను నశిస్తాయని పండితులు ఉపదేశం చేస్తున్నారు.
0 కామెంట్‌లు