
మీ డేట్ ఆఫ్ బర్త్ ను అనుసరించి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు సంబంధించిన ప్రేడక్షన్స్ ఇవ్వబడును. ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉండే నవగ్రహాల కాంబినేషన్ జీవితాన్ని శసి సిస్తుంది.

ఏదైనా ఒక పని మొదలు పెట్టాలన్న మనకు ఎవరైనా అమౌంట్ ఇవ్వాలన్న మనం అమౌంట్ వేయాలన్నా కూడా మొబైల్ ద్వారానే మనం ట్రాన్స్లేషన్ చేస్తున్నాం కాబట్టి మీరు వాడే మొబైల్ నెంబర్ మంచిగా ఉండేలా చూసుకోవడం చాలా మంచిది.
"లక్కీ స్టోన్ " ఎవరికైనా విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంబంధించి వాళ్లకు సరిపడు మంచి లక్కీ స్టోన్స్ కూడా ఇవ్వబడును. అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పెండ్లి సంబంధాలు చూసినప్పుడు వాళ్లకు ఆస్ట్రాలజీ ప్రకారం గణాలు సరిపడ తాయా లేవా అన్నది మరియు న్యూమరాలజీ ప్రకారం కూడా వాళ్ళిద్దరికీ మ్యాచ్ అవుతుందా లేదా అన్నది కూడా తెలియ జేయబడును అలాగే వాళ్ళ కు లక్కీ మ్యారేజ్ డేట్ కూడా ఇవ్వబడును అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ డేట్ లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం ఏ డేట్ అయితే బాగుంటుంది అని చూసి మంచి ముహూర్తం కూడా ఇవ్వబడును. ముఖ్యంగా మ్యారేజ్ డేట్స్ ( 4,,13,22,31, 7, 16 , 25 ,8,17,26,18,& మరియు మంత్ డిసెంబర్ 23 తరువాత , ఫిబ్రవరి 19 లో లోపల మ్యారేజ్ అయితే ఎక్కువ శాతం ఆర్థిక, సంతాన సమస్యలు ఉంటవి ఎన్నో మ్యారేజ్ డేట్ ల పరిశీలన ద్వారా మంచి ముహూర్తం కాదని మా అభిప్రాయం.లక్కీ మ్యారేజ్ డేట్ " లక్కీ మ్యారేజ్ డే టు ఎందుకు ఉండాలంటే మ్యారేజ్ తర్వాత మన డేట్ అఫ్ బర్త్ మరియు మన డిస్నీ నెంబర్ కంటే కూడా మన యొక్క మ్యారేజ్ డే తో మన జీవితం మీద ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒక పర్సన్ యొక్క మ్యారేజ్ డేట్ మూడు తరాల వరకు పనిచేస్తున్నది అన్నది గమనించాలి. ఒక పర్సన్ యొక్క మ్యారేజ్ డేట్ బాగా లేనప్పుడు అది వారి మీదే కాకుండా వారి పిల్లలు మరియు వారికి పుట్టబోయే పిల్లల మీద కూడా పని చేస్తుందన్నది గమనించాలి. అంటే ఒక పర్సన్ యొక్క మ్యారేజ్ డేట్ మూడు తరాలు పనిచేస్తున్నది అన్నది వాస్తవం " KL.RRAM లక్కీ వాస్తు ప్లాన్స్ " మన ప్లాన్ వాస్తు ప్రకారం ఎందుకు బాగుండాలి అంటే ఇంట్లో ఒకరి జాతకం బాగా లేనప్పుడు అది ఒకరి మీద మాత్రమే పని చేస్తుంది కానీ మీరు నివసిస్తున్న గృహం వాస్తుకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ ఇంటిలోని వారందరి మీద కూడా మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఫలితాలను కచ్చితంగా ఇస్తుంది అన్నది గమనించాలి. అలాగే కొత్త గృహాలు కట్టుకునే వాళ్లకు వాస్తు ప్రకారం ప్లాన్స్ కూడా ఇవ్వబడును అలాగే పాత గృహాలు మార్పులు చేయాలన్నా కూడా సరియైన వాస్తు ప్రకారం కూడా ప్లాన్ ఇవ్వబడును .కొత్త స్థలాలు కొనా లనుకున్న వాళ్లకు ఏ స్థలాలు కొనాలి లేదా ఏదైనా కట్టిన ఇల్లు కులా లనుకున్న వాళ్లకు ఆ ఇల్లు వాస్తు ప్రకారం ఉందా లేదా కొనాలా వద్దన్న సలహాలు కూడా ఇవ్వబడును. అలాగే కొత్త వెహికల్ కొనా లనుకున్న వాళ్లు ఏ డేట్ లో కొనాలి ఏ రోజు కొనాలి కొన్న తరువాత లక్కీ వెహికల్ నెంబర్ ఎలా తీసుకోవాలి అన్న సలహాలు కూడా ఇవ్వబడును.. మీ జీవితంలో మీరు ఐదు సూత్రాలను కచ్చితంగా పాటించండి మీ జీవితం సుఖవంతంగా మారుతుంది. ఇది నిజం విత్ ప్రాక్టికల్ గా నిరూపణ చేయడం జరిగింది 1. మీరు ఉన్న గృహం వాస్తుకు బలంగా ఉండేలా చూసుకోండి. 2. నీ పేరు బాగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు పిల్లలకు పేరు పెట్టా లనుకున్న వాళ్లు పిల్లల పేర్ల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. 3. మీరు చేసుకునే వివాహం యొక్క డేట్ బాగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఆల్రెడీ మీరు వివాహం అయినవాళ్లు అయితే నీ మ్యారేజ్ డేట్ బాగా ఉందా లేదా చూసుకోండి. మీ మ్యారేజ్ డేట్ బాగా లేనప్పుడు మరు మాంగళ్యధారణ అనేది చేసుకోవడం చాలా మంచిది. 4. మీరు వాడే మొబైల్ నెంబరు మీ డేట్ అఫ్ బర్త్ మరియు మీ డెస్టినీ నెంబర్ మీ పేరుకు మీరు చేసే వృత్తికి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి అలా కాదనుకుంటే ఆ నెంబరు మార్చి వేయండి. 5.మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు లక్కీగా ఉందా లేదా అన్నది కూడా ఒకసారి గమనించండి.. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, అయినటువంటి ఈ పంచభూతాలతో మమేకమై జీవిస్తున్న మనము ఈ పంచ సూత్రాలను పాటించడం కూడా చాలా మంచిదని నా ఉద్దేశం. సలహాలకు సూచనలకు అపాయింట్మెంట్ తీసుకున్న వారు మా ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మీరు వివరాలను తెలుసుకోవచ్చు.... మనం కట్టుకునే గృహం ప్లాను ఇచ్చినప్పుడు ఎన్నో లక్షల కోట్లు పెట్టి మనం గృహాన్ని కట్టుకుని ఆ గృహంలో మనము మన పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు తరాల వారు బాగుండాలి.మీకు ఇష్టం వచ్చినప్పుడు మీకు అనుకూలంగా మీరే ముహూర్తం పెట్టించు కోవడం లేదా మీకు అనుకూలంగా మీ గృహానికి మీరే ప్లాన్ ఇప్పించు కోవడం అది మీరు చేస్తున్న తప్పు అని నా ఉద్దేశం ఒక డాక్టర్ దగ్గరికి మనము ఏదైనా సమస్య వచ్చి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన విధంగా నడుచుకొని ఆయన చెప్పినట్టు మెడిసిన్ తీసుకున్న తర్వాత రోగం నయమవుతుంది అలాకాకుండా డాక్టర్ కే మనము సలహాలు ఇవ్వడం అన్నది మన తప్పిదమ వుతుంది. ఒక వ్యక్తిని నమ్మి మనము ముహుర్తం మయిన ఇంటి ప్లాను అయినా వేపించు కున్నప్పుడు ఆయన చెప్పిన విధంగా నడుచుకోవడం అన్నది చాలా మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా . మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు దీని వరకే ఆలోచించాలి. ఏది ఏమైనా అన్ని విషయాల్లోనూ ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవడం అన్నది చాలా ఉత్తమం అలా తీసుకోవడం వల్ల మనము మన పిల్లలు మన కుటుంబం మొత్తం సంతోషదా యకమైన జీవితాన్ని గడుపుతా మన్నది కూడా సత్యం .
ఇకనైనా కోల్పోయినా జీవితం గురించి ఎన్ని రోజులు అని ఆలోచిస్తారు కోరుకున్న జీవితం గురించి ఒక్కసారి ఆలోచించండి, దాని కోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది... అలా అనిపించినప్పుడు ఏం చేయాలో అది చేయండి ఒక్కసారి సమర శంఖం పూరించి కొత్త జీవితాన్ని ఆరం భించండి, విజయం మీదే. దేవుడు ఎప్పుడూ మనకు వరాలను నివ్వ డు అవకాశాలను మాత్రమే ఇస్తాడు ఆ అవకాశాలను వరాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది... మనిషికి ఎక్కువ కష్టాలు, బాధలు...అ మనిషిని మరింత బలవంతు నిగా మార్చడానికి మాత్రమే వస్తాయి...!!
అ అనుభవాల నుండే పాఠాలు, గుణపాఠాలు నేర్చు కుంటాము...!!
ఎవరి తల రాతలో ఏది రాసిపెట్టి ఉందో ఎవ్వరికీ తెలియదు....!!
ప్రతి మనిషి కారణ జన్ముడే....!!
ఎవరు ఏ కార్యం కోసం ఈ లోకంలో జన్మించి ఉన్నారో కుడా ఎవ్వరికీ తెలియదు....!!
చాల మంది తాను "చిన్నప్పటి నుండి కష్టాలు మాత్రమే అనుభవించాను" అని అనుకొని బాధపడుతుంటారు...!!
అలాంటి వాళ్ళకి ఈ సమాధానం....!!
మనకి ఎక్కువ పని ఉన్న రోజు మనం తెల్లవారుజామునే మేలుకొని పని చేస్తాము..., ఎందుకంటే మనకి ఉన్న పని కోసం మన సమయం సరిపోతుందా లేదా అనే ఉద్దేశ్యంతో....తెల్లవారు జామునుండే పని మొదలు పెడతాము. అలాగె జీవితం కుడా అంతే.... మనం సాధించే కార్యం పెద్దది అయినప్పుడు.....చిన్న వయసు నుండే దేవుడు మనల్ని అన్ని రకాలుగా తీర్చిదిద్ది ఉంచడానికి అన్నిరకాల కష్టాలు పరీక్షలు గా ఎదుర య్యేలా చేసి మనల్ని మరింత బలంగా జీవితంలో నిలబడేలా తాయారు చేస్తాడు. అవి పాఠాలు కావచ్చు,
గుణపాఠాలు కుడా కావచ్చు....?!!
అందు కె అన్నింటికి సిద్ద పడి దైర్యం గా ముందుకు నడవాలి....!!
కొందరు కష్టా లకు బయపడి పారిపోతారు. కొందరు మాత్రమే అన్నింటిని తట్టుకొని నిలబడ గలుగుతారు...!!
మనకి తోడుగా ఎవ్వరు నడ వరు...!!
మన కోసం కష్టపడా లసింది మనమే ....,
చివరికి విజయఢంకా మోగిం చేది కుడా మనమే.....!!
అ విజయాన్ని అనుభ వించాలసింది కుడా మనమే...!!
చివరిగా మన కష్టాలే.....మన విజయానికి దారి చూపిస్తుంది...!!
కస్టపడే వాళ్ళని చూసి మన మేప్పుడు హేళన చేయకూడదు...,
ఏదో ఒకరోజు అ కష్టాల నుండి వాళ్ళు కుడా గెలిచి తీరు తారని గుర్తించాలి...!! మన వద్ద ఆల్ యంత్రా స్ కూడా దొరక బడును వాస్తు యంత్రము, మత్య యంత్రము, కూర్మ యంత్రము, నర గోష నర దిష్టి యంత్రములు కుబేర యంత్రములు లక్ష్మీ గణపతి యంత్రములు ఆల్ యంత్రములు దొరక బడును .... 💐💐💐🙏🙏🙏 మీ, KL.RRAM (బ్రాహ్మణ)
astro numerology & vastu
దేవీ ఉపాసకులు.
మా అభిప్రాయం మాత్రమే.
మీకు నమ్మకం ఇంట్రస్ట్ ఉంటే కాల్
7993670455
8019300515

0 కామెంట్‌లు